హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీజ్ ప్రకృతిని ఆరాధించే పండుగ: మాజీ ఎమ్మెల్యే

MNCL: ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ తీజ్ అని మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని జివ్విగూడలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడి నిర్మాణానికి రూ. 50 వేల నగదు సహాయాన్ని అందించారు.పెళ్లి కాని ఆడపడుచులు శ్రావణ మాసంలో గోధుమలు అలికి, వాటికి నీటిని పోస్తూ, ఆరాధించే గొప్ప పండగే తీజ్ అన్నారు.