కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 నాటికి భారత్‌ను డ్రగ్స్ రహిత దేశంగా చేస్తామని హామీ ఇచ్చారు. డ్రగ్స్ వ్యాపారం భవిష్యత్ తరాలను నాశనం చేస్తుందని మండిపడ్డారు. ఈ మత్తు పదార్థాల డబ్బుతో ఉగ్రవాదానికి నిధులు అందుతున్నాయని తెలిపారు. నార్కో టెర్రర్ సమస్య ప్రపంచాన్ని వేధిస్తోందని చెప్పారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌లను పూర్తిగా ఛేదించినట్లు వెల్లడించారు.
వార్తలు
2029 నాటికి డ్రగ్స్ రహిత దేశంగా భారత్: అమిత్ షా


