హైదరాబాద్: 28°C
వార్తలు

స్వతంత్రకు ఒకరోజు పోలీస్ కస్టడీ

సీజేపీ డిమాండ్‌తో శుక్రవారం అరెస్ట్ అయిన హిందుత్వ ఇన్‌ఫ్లుయోన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌కు ఢిల్లీ కోర్టు ఒకరోజు పోలీస్ కస్టడీ విధించింది. నీట్ లీకేజీపై సీజేపీ నేతృత్వంలో ఆందోళన సందర్భంగా ఓ మైనర్ బాలిక తండ్రిపై దాడి చేశారన్న ఆరోపణలపై అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడిని ఢిల్లీ కోర్టులో హాజరుపరచగా కస్టడీకి అనుమతినిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.