BHNG: మోత్కూరు మండల రైతులు విత్తనాల వివరాలను సెప్టెంబర్ 10లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారి కీర్తి సూచించారు. డీలర్ వద్ద కొనుగోలు చేసిన విత్తనాలకు బిల్లు, పట్టాదార్ పాస్‌బుక్ జిరాక్స్ అందించాలన్నారు. కౌలు రైతులు భూ యజమాని పాస్‌బుక్‌తో వివరాలు నమోదు చేయించుకోవాలని తెలిపారు. సొంత లేదా కేవీకే విత్తనాలైతే ఏఈఓను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
‘వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి’


