కామారెడ్డి మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో సౌకర్యాలు కరవయ్యాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కూర్చోవడానికి కుర్చీలు లేక కిందనే కూర్చోని సేద తీరుతున్నారు. అపరిశుభ్రత వాతావరణం, తాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. బస్టాండ్ నిర్మాణం కొత్తదే అయినా వసతులు కరవయ్యాయని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కనీస వసతులు సమకూర్చాలని.
తెలంగాణ
బస్టాండ్‌లో సౌకర్యాలు కరవు


