ADB: ఇచ్చోడ మండల కేంద్రంలో ఆదివాసీ విద్యార్ధి సంఘం ఎన్నికలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన మండలాధ్యక్షుడిగా నైతం పండరినాథ్, ఉపాధ్యక్షులుగా చిక్రం భరత్ కుమార్, మధుకర్, విలాస్, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణ్ లను ఎన్నుకున్నారు. జిల్లాలోని ఆదివాసీ విద్యార్థులు సమస్యల పరిష్కారం, ఉన్నత విద్య కల్పనకు ప్రత్యేక కృషి చేస్తామన్నారు.
తెలంగాణ
విద్యార్ధి సంఘం నూతన కమిటీ ఎన్నిక


