హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేడ్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన

RR: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్‌లో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన జరిగింది. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. అంబేద్కర్ ఆశయాలు, సమానత్వం, విద్య, కళలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.