ASR: జిల్లా యువతకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా 'మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.. మీ భవిష్యత్తును కాపాడుకోండి' అని పిలుపునిచ్చారు. అలాగే, గంజాయి, డ్రగ్స్ వినియోగం ఆరోగ్యానికి, కుటుంబానికి, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
'సురక్షితమైన సమాజ నిర్మాణానికి భాగస్వాములు కావాలి'


