AKP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు జిల్లాకి అధికారులు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేశారు. వర్షం కురిసే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకి ఆరెంజ్ అలెర్ట్ జారీ..!


