హైదరాబాద్: 28°C
తెలంగాణ

జన్నారం బంద్‌కు పిలుపు

MNCL: టైగర్ జోన్, అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ SEP 9న జన్నారం మండల బంద్‌కు పిలుపునిచ్చినట్లు సామాజిక పోరాట సమితి కన్వీనర్ భూమాచారి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం రెండు వారాలుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.