SRD: గణేశ్ నిమజ్జనం, బతుకమ్మ, దసరా పండుగల కోసం జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో రూ.49 లక్షలు కేటాయించినట్లు ఛైర్మన్ కృష్ణారెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన కోరారు.
తెలంగాణ
ఉత్సవాల నిర్వహణకు రూ.49 లక్షల కేటాయింపు


