కృష్ణా: బంటుమిల్లి మండలం రామవరపుమోడీ, జయపురం తదితర ప్రాంతాల్లో సాగునీరు లేక వరి పొలాలు బీడువారుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లముందే పంట ఎండిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బీడు వారుతున్న వరి పొలాలు ( VIDEO)


