PDPL: లయన్స్ క్లబ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేశారు. ఆదివారం నిర్వహించిన శిబిరంలో 80 మందికి ప్రకృతి వైద్యురాలు శరణ్య పరీక్షలు నిర్వహించారు. మధుమేహ బాధితులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేకల మారుతి, గంట వెంకటరమణరెడ్డి, టీవీ సురేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ శిబిరం


