VKB: బషీరాబాద్ మండలం నీళ్లపల్లి అడవిలో కొలువుదీరిన ఏకాంబరి రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం పల్లకీసేవ చేపట్టనున్నట్లు చెప్పారు.
తెలంగాణ
ఏకాంబరి రామలింగేశ్వర జాతర ప్రారంభం


