VKB: అనంతగిరి–ధారూర్ మార్గంలోని ఎకో పార్క్‌లో వసతులు సరిగా లేక సందర్శకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్క్ నిర్వహణపై సంబంధిత శాఖల పర్యవేక్షణ కొరవడిందని పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతులు కల్పించి పార్క్‌ను మెరుగుపరచాలని కోరుతున్నారు.
తెలంగాణ
అనంతగిరి ఎకో పార్క్‌లో సమస్యలు


