కోనసీమ: వశిష్ట గోదావరి నదిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వారి మృతదేహాలు సఖినేటిపల్లి మండలం దిండి వద్ద ఆదివారం లభ్యమయ్యాయి. తణుకుకు చెందిన నంబూరి శ్రీనివాస్ (45), కుమారుడు ఈశ్వర్ (16), కుమార్తె నిత్య శ్రీ (14) ఆర్థిక ఇబ్బందులతో చించినాడ వంతెన పైనుంచి నదిలోకి దూకారు. ఈ ఘటనలో శ్రీనివాస్ భార్య పద్మిని ఒక్కరే బతికారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరిలో ముగ్గురి మృతదేహాలు లభ్యం


