KNR: మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలోని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పంపిణీ చేస్తున్న విత్తన గణపతిని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదివారం స్వీకరించారు. వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలని, మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని కోరారు. విత్తన గణపతిని నిమజ్జనం చేసిన అనంతరం మొక్కగా మొలిచి ప్రకృతికి మేలు చేస్తుందని తెలిపారు.
తెలంగాణ
VIDEO: విత్తన గణపతిని స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే


