RR: మాదాపూర్ సమీపంలోని దుర్గం చెరువు చెత్తతో నిండిపోయిందంటూ వైరల్ అయిన వీడియోపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పందించింది. వీడియో ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించదని స్పష్టం చేసింది. చెరువు శుభ్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని అధికారులు కోరారు.
తెలంగాణ
దుర్గం చెరువు వైరల్ వీడియోపై స్పందన


