హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరీశ్‌రావు ప్రజలను రెచ్చగొడుతున్నారు: కాంగ్రెస్

SDPT: హబ్సీపూర్ ఎక్స్‌రోడ్ వద్ద రైతు ధర్నా పేరుతో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ ఆరోపించారు. దుబ్బాకలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. పదేళ్ల పాలనలో దుబ్బాక అభివృద్ధిని పట్టించుకోని హరీశ్‌రావు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు.