హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీపై సౌరవ్ దాస్ తీవ్ర ఆగ్రహం

ప్రధాని మోదీ దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలపై సీజేపీ కన్వీనర్ సౌరవ్ దాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యువతకు ప్రధాని ఆశలు కల్పించాలి కానీ వారు ప్రశ్నలు అడిగితే నిందించకూడదని వ్యాఖ్యానించారు. టీచర్స్ డే సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. srccలోనే ఉపాధ్యాయులు మెడికల్, చైల్డ్ కేర్ లీవ్ వంటి అంశాలపై ఆందోళన చెందుతున్నారన్నారు.