BHNG: ఓటరు జాబితా సవరణల్లో భాగంగా ఫారం-6, 7, 8 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూర్యాపేట అదనపు కలెక్టర్ బి. హరిసింగ్ అధికారులను ఆదేశించారు. మోత్కూర్ మున్సిపాలిటీలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
'ఓటరు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి'


