హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుస్సేన్ సాగర్‌లో ఘనంగా తెప్పోత్సవం

HYD: ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్ తీరంలో తెలంగాణ గంగా తెప్పోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గంగా హారతి స్వీకరించారు. గంగపుత్రులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మత్స్యకారుల సంప్రదాయాలను గౌరవిస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.