ADB: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైందని మాల సంక్షేమ సంఘం ఆదిలాబాద్ జిల్లాధ్యక్షుడు కొప్పుల రమేష్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సంఘ భవనంలో ఇటీవల జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకే దక్కుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైంది: కొప్పుల రమేష్


