E.G: సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరంలో ఉంది. గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి డెల్టా ప్రాంతంలో సాగునీటి అభివృద్ధికి కృషి చేసిన సర్ ఆర్థర్ కాటన్ సేవలను ఈ మ్యూజియం గుర్తుచేస్తుంది. కాటన్ జీవిత విశేషాలు, ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన చారిత్రక వివరాలు, అప్పటి ఇంజినీరింగ్ పద్ధతులను ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్
'కాటన్ సేవలకు నిలువెత్తు సాక్ష్యం'


