SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని ఆరోపిస్తూ సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు, పార్టీ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. హామీల అమలుపై కళాకారులు పాటలతో నిరసన తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రైతులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు.
తెలంగాణ
పాటలతో ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన


