హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొలాలకు కాదు.. తాగడానికి మాత్రమే!

NDL: ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను రైతులు అర్థం చేసుకోవాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కోరారు. ఆదివారం రైతులతో కలిసి ఆయన సిద్దాపురం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని హితవు పలికారు.