PLD: రొంపిచర్లలో జరిగిన ఉమ్మడి గుంటూరు జిల్లా జూనియర్ సాఫ్ట్‌బాల్ సెలక్షన్స్‌లో సుమారు 120 మంది పాల్గొన్నారు. బాలురు, బాలికల నుంచి 25 మంది చొప్పున ప్రాబబుల్స్‌గా ఎంపికయ్యారు. వారంతా ఈ నెల 25న కోచింగ్ క్యాంప్ నిర్వహించి మెయిన్ టీమ్‌ను ఎంపిక చేయనున్నారు. అక్టోబర్ 12–14 తేదీల్లో పుల్లంపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
జూనియర్ సాఫ్ట్‌బాల్ సెలక్షన్స్


