E.G: ఆదుర్రు బౌద్ధ స్థలం మామిడికుదురు మండలంలో ఉంది. సుమారు 2,400 ఏళ్ల నాటి ఈ ప్రదేశం బౌద్ధ చరిత్రకు ముఖ్యమైన ఆనవాళ్లను కలిగి ఉంది. ఇక్కడ మహాస్తూపం, చైత్యగృహం, విహారాల అవశేషాలు కనిపిస్తాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో బౌద్ధం విస్తరించిన తీరుకు అదుర్రు నిదర్శనంగా నిలుస్తోంది. పురాతన నిర్మాణాలు, శిల్పాలు, ఇతర ఆనవాళ్లు అప్పటి బౌద్ధ సంస్కృతి, జీవన విధానాన్ని తెలియజేస్తాయి.
ఆంధ్రప్రదేశ్
ఆదుర్రు బౌద్ధ స్థలం గురించి తెలుసా..?


