KDP: రాజంపేట నియోజకవర్గంలోని పెన్నా, చెయ్యేరు నదుల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై అధికారులు, పార్టీ బాధ్యులు స్పందించకపోవడం దారుణమని TDP సీనియర్ నేత కొమరా వెంకట నరసయ్య విమర్శించారు. ఆదివారం భాకరాపేటలో ఆయన మాట్లాడుతూ.. ఇసుక మాఫియాను అరికట్టకపోతే స్థానిక ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరించారు. అధికారులు అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఇసుక మాఫియాను అరికట్టాలి'


