హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంతర్గత విషయాలు రాజకీయం చేయడం సరికాదు: సీతక్క

MLG: కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలపై BRS నేతలు రాజకీయం చేయడం సరికాదని మంత్రి సీతక్క అన్నారు. కొండా సురేఖ బర్తరఫ్‌పై నేడు ఒక ఆమె మాట్లాడారు... సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల దృష్ట్యానే అధిష్టానం నిర్ణయం తీసుకుందన్నారు. ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని, ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని సూచించారు.