హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు బకాయిల విడుదల కోసం చలో ఇందిరా పార్క్

NZB: ఫీజు బకాయిల విడుదల కోసం రేపు తలపెట్టిన చలో ఇందిరా పార్క్ ధర్నా విజయవంతం చేయాలని బీజేపీ NZB జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.