MNCL: సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటైన సింగరేణి సూపర్ బజార్లను బడా వ్యాపారస్తుల చేతుల్లో పెట్టే ఆలోచనను విరమించుకోవాలని విప్లవకార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కార్మికుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన సూపర్‌బజార్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే అసలు లక్ష్యమే నీరుగారిపోతుందని అన్నారు.
తెలంగాణ
'సూపర్ బజార్ ప్రైవేట్ పరం చేస్తే సహించం'


