కోనసీమ: జాతీయ పవర్ లిఫ్టింగ్లో గుర్తింపు పొందిన నేషనల్ జడ్జిలు నరేశ్, గణేశ్ బాబుతో పాటు గోల్డ్ మెడలిస్ట్ అప్పన్నను అంబేడ్కర్ కోనసీమ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆదివారం అమలాపురంలో ఘనంగా సత్కరించింది. యూపీ ఖాజీపూర్లో జరిగిన పరీక్షల్లో వీరిద్దరూ జాతీయ జడ్జి కేటగిరీ-2కు అర్హత సాధించారు. అలాగే ఏపీ పోలీస్ పోటీల్లో SPF కానిస్టేబుల్ అప్పన్న స్వర్ణం సాధించారు.
ఆంధ్రప్రదేశ్
పవర్ లిఫ్టింగ్ నేషనల్ జడ్జిలుగా కోనసీమ వాసులు


