హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు కింద పడి వ్యక్తి మృతి

KDP: రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన జమ్మలమడుగు రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడు పట్టణంలోని ఎస్పిజీ క్వోర్టర్స్ కాలనికి చెందిన రామాంజినేయులుగా (35) రైల్వే పోలీసులు గుర్తుంచారు. అతను ఓ రెస్టారెంట్‌లో పని చేస్తున్నట్టు తెలిపారు. ఆత్మహాత్యకు గాలా కారణాలు తెలియాల్సి ఉంది.