హైదరాబాద్: 28°C
వార్తలు

జన్‌ధన్ ఖాతాలపై షాకింగ్ లెక్కలు

దేశవ్యాప్తంగా ప్రతి జన్‌ధన్ ఖాతాల్లో ఒకటి ఇన్ ఆపరేటివ్‌గా ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా కేంద్రం సమాధానం ఇచ్చింది. మొత్తం 15,36,77,009 ఖాతాలు ఇన్ ఆపరేటివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. మొత్తం 32.89 కోట్ల మహిళలు, ట్రాన్స్‌జెండర్ ఖాతాలు యాక్టివ్‌లో ఉన్నాయని, 26.14 కోట్ల పురుషుల ఖాతాలు ఉన్నట్లు చెప్పింది. 95 లక్షల ఖాతాలతో యూపీ అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొంది.