హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప మేయర్‌గా బాలిశెట్టి హరిప్రసాద్‌కు అవకాశం ఇవ్వాలి

కడప మేయర్‌గా బాలిశెట్టి హరిప్రసాద్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. బలిజ వర్గంతో పాటు ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో సత్సంబంధాలు, ప్రజా పరిచయాలు ఆయనకు బలమని పేర్కొంటున్నారు. అన్ని వర్గాలను కలుపుకుపోయే నాయకత్వంతో నగర అభివృద్ధికి హరిప్రసాద్‌ సేవలందించగలరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.