హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పీజీఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

 అన్నమయ్య:  పీజీఆర్‌ఎస్‌ను సోమవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా, మండల కార్యాలయాల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా అర్జీల వివరాలు తెలుసుకోవచ్చని Meekosam.ap.gov.in లోనూ ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా పీజీఆర్‌ఎస్‌లో సమర్పించవచ్చని తెలిపారు.