సిక్కింలోని మంగన్ జిల్లాలో కొండచరియలు జారిపడ్డాయి. దీంతో తీస్తా నది ప్రవహానికి బండరాళ్లు అడ్డుకట్టగా మారాయి. తీస్తా, చ్యాకూంగ్ నదుల ప్రవాహం పాక్షికంగా స్తంభించాయి. మరోవైపు చ్యాకూంగ్ నది దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మంగన్ జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. దిగువ ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. డ్యామ్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
వార్తలు
సిక్కింలో విరిగిపడిన కొండచరియలు


