హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన PACS ఛైర్మన్

WGL: అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు సీఎం సహాయనిధి ఒక వరంలా మారిందని PACS ఛైర్మన్, కాంగ్రెస్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అన్నారు. మండలోనిసూరిపల్లిలో ఇద్దరు లబ్ధిదారులకు ఈరోజు ఆయన CMRFచెక్కులను పంపిణీచేశారు. బొల్ల సాత్వికకు రూ.1.28లక్షలు, గూడ శివకుమార్‌కు రూ.39వేల చెక్కులను అందించారు.