హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయంలో పద్య శిక్షణా శిబిరం

VZM: 'ఆదివారం - ఆటవిడుపు' శీర్షికతో.. పరవస్తు పద్యపీఠం, సహజ సాంస్కృతిక సంస్థల సంయుక్త నిర్వహణలో గురజాడ గ్రంథాలయంలో పద్య శిక్షణా శిబిరం ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆచార్య ఏ.గోపాలరావు పాల్గొని, తెలుగు పద్యవైభవాన్ని వివరించారు. ఈ శిక్షణా శిబిరాన్ని నాలుగు ఆదివారాలు నిర్వహిస్తామని నిర్వాహకులు ఎన్. కె.బాబు తెలిపారు.