రేపు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమ శాఖలపై మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రుల పెర్ఫార్మెన్స్ ఆధారంగా మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉండనున్నట్లు సమాచారం.
వార్తలు
రేపు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని సమీక్ష


