హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ రాజీనామా చేయాలి: మహేష్ గౌడ్

HYD: కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమై అసెంబ్లీకి హాజరుకాకుండా బాధ్యతలను విస్మరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తక్షణమే ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, కులగణన, సంక్షేమం, పెట్టుబడులతో పాలన సాగిస్తోందని తెలిపారు.