హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండపాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ

AKP: గణేష్ ఉత్సవాల మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా అనుమతులు తప్పనిసరని ఎస్పీ తుహిన్ సిన్హా స్పస్టం చేశారు. నిర్వాహకులు https://ganeshutsav.net వెబ్‌సైట్‌ లో తమ వివరాలను నమోదు చేయాలని కోరారు. దరఖాస్తు సమర్పించిన అనంతరం స్థానిక పోలీసులు స్థలాన్ని పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారని తెలిపారు.