హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితా పై శిక్షణా కార్యక్రమం

NTR: ఎంపీటీసీ, జడ్పీటీసీ-2026 ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాల తయారీపై నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. PR కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి.ఎస్.హెచ్.వి.ఎం. ప్రసాదరావు రంగా హాజరయ్యారు. ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించిన అంశాలపై శిక్షణ పొందారు.