NZB: మాత శిశు సంక్షేమ ఆసుపత్రి నుంచి శనివారం కిడ్నాప్ గురైన మూడేళ్ల బాలుడు వేదాన్ష్ ఆచూకీ ఇంకా లభించలేదు. బాలుడి కోసం ఉమ్మడి NZB జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. సీసీ కెమెరాలను సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముసుగు ధరించిన మహిళ బాలుడికి చాక్లెట్ చూయించి, ఆటోలో తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
తెలంగాణ
ఇంకా కానరాని బాలుడి ఆచూకీ


