VSP: గాజువాకలో జరిగిన క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీ సభ్యులు ఆయనను గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సమాజ హితం కోసం, ధర్మ పరిరక్షణ కోసం ఎల్లప్పుడూ ముందుండే క్షత్రియ సమాజం యొక్క త్యాగాలు, సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే


