MBNR: ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించకుండా ఫామ్ హౌస్ ఏ పరిమితమయ్యారని అన్నారు.
తెలంగాణ
'ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పూర్తిగా విఫలం'


