అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని శ్రీకృష్ణ రెసిడెన్సీలో APUWJ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ప్రభావం పై సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సోషల్ మీడియా ప్రభావం, ప్రజా జీవితంలో ప్రాధాన్యత, జర్నలిజంలో వస్తున్న మార్పులు, సమాచార వ్యాప్తిపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
సోషల్ మీడియా ప్రభావంపై సెమినార్


