NLR: మేకపాటి దంపతుల ఆధ్వర్యంలో రేపు మర్రిపాడులో ఆయన స్వగృహంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మర్రిపాడులో వేంకటేశ్వర స్వామి దివ్య కల్యాణం


