హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలి: సీఐ

KKD: సర్పవరం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం రౌడీషీటర్లకు సీఐ సీహెచ్ ప్రకాశ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకు పంపుతామని సీఐ స్పష్టం చేశారు.